NDL: బుద్ధా రాజశేఖర్ రెడ్డిను నూతన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ P.V.S. నాయుడు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.