KKD: జగ్గంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేడు ఐఎస్వో(ISO) సర్టిఫికెట్ను పొందడం గర్వకారణంగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డా. డీ.చెన్నారావు తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిపాలన, బోధన- అభ్యాస విదానాలు, విద్యార్థుల సేవలు వంటి విభాగాల్లో ఉత్తమ నాణ్యత ప్రమాణాలను పాటించినందుకు ఈ ప్రతిష్ఠాత్మక ఐఎస్వో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.