SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల వేళ పుట్టపర్తికి వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీనివాసులు సందీరెడ్డి, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ హరీశ్ బాబు, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వక స్వాగతం తెలిపారు.