E.G: ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకాట్రాజు, గోపాలపురం జనసేన ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు హాజరయ్యారు. కార్తీక మాసంలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.