GNTR: పొన్నూరు పరిధిలో దసరా సెలవులకు ఊరెళ్లేవారు ముందస్తుగా పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సీఐ వీరానాయక్ గురువారం సూచించారు. ఇంటి పరిసరాలను సీసీ కెమెరాల ద్వారా ఆన్ పరిశీలించుకోవాలని, డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.