ADB: విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు SP అఖిల్ మహాజన్ సూచించారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో గురువారం తెల్లవారు జామున ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనంను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.