MLG: రాష్ట్రప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షలో ఏటూరునాగారం వాసి సత్తా చాటాడు. దైనంపల్లి ప్రవీణ్ అనే యువకుడు 105వ ర్యాంక్ సాధించి, మల్టిజోన్-1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పదవికి ఎంపికయ్యారు. ప్రస్తుతం UPSC మెయిన్స్ పరీక్ష ఫలితాల కోసం ప్రవీణ్ ఎదురుచూస్తున్నాడు.