ATP: కూడేరు మండలంలో జనవరి 2 నుంచి భూముల రీసర్వే నాలుగో విడత ప్రారంభమవుతుందని రిసర్వే డీటీ ప్రసాద్ పేర్కొన్నారు. మూడు విడుదల్లో రైతుల భూముల సమస్యలను అధికంగా పరిష్కరించామన్నారు. నాలుగో విడత మారుట్ల, కొమ్మూరు, గోట్కూరు రెవిన్యూ గ్రామాలలో ఈ భూ సర్వే నిర్వహిస్తామని, రైతులు అందుబాటులో ఉండాలని సూచించారు.