KDP: సింహాద్రిపురం మండల పరిధిలోని రైతులకు 20 టన్నుల మెట్రిక్ యురియా అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి అభిలాష్ తెలిపారు. యూరియా అవసరమైన రైతులు రూ.266 చెల్లించి తీసుకువెళ్లాలని సూచించారు. లోమడ రైతు సేవా కేంద్రాలలో యూరియా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.