ELR: గణపవరం మండలం అర్ధవరంలో నిర్వహించబడుతున్న దశమ వార్షికోత్సవ అనంత కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాశ్వత శాంతి, శుభసమృద్ధుల కోసం గ్రామంలోని దేవాలయాలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.