ATP: కళ్యాణదుర్గం టీ సర్కిల్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మాజీ ఎంపీ తలారి రంగయ్య పరిశీలించారు. చిన్న బ్రిడ్జి నిర్మాణం పోలవరం లాగా నెలల తరబడి సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు నష్టపోతున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.