TPT: తిరుపతి పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని YV సుబ్బారెడ్డి అన్నారు. ఈ అంశంపై రేపు విజయవాడలో CID విచారణకు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పన్న గతంలో తనకు PA మాత్రమే అని ఆ తర్వాత అతనితో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. TTD వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని, అదే విషయం సిట్‌కు చెప్పానన్నారు.