CTR: తవణంపల్లిలో డైగ్నోస్టిక్ ఫీల్డ్ విజిట్ కార్యక్రమాన్ని DAAT సెంటర్ బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త ఏ. రామకృష్ణరావు, DRC ADA జీ. వాసు, ADA చిత్తూరు డీ. ఉమా, MAO ఎస్. వందన, AEOలు గీత, కుసుమ పాల్గొన్నారు. రైతులతో ప్రత్యక్షంగా మేళవించి వేరుశెనగ, మిరప, కంది పంటల్లో వచ్చే సమస్యలు, నివారణ చర్యలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తూ సలహాలు సూచనలు అందించారు.