ASF: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ‘సైబర్ జాగరుకత దివస్ ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్‌కు గురైతే వెంటనే ‘1930’ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.