NLG: మధ్యప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో భూపాల్‌లో నిర్వహించే సాంచి మిల్క్ డెయిరీని, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించారు. సమాఖ్య స్థితిగతులు, రైతు సంక్షేమం, పశుగణాభివృద్ధి కార్యక్రమాలు, కంప్యూటరీకరణ, రైతు సంక్షేమ పథకాల గురించి సాంచి డెయిరీ యాజమాన్యంతో చర్చించారు.