SRCL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో, ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన, మాజీ వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ బుధవారం జాగృతిలో చేరారు. భాస్కర్‌కు కవిత కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారితో పాటు తెలంగాణ సాంస్కృతిక విభాగం మండల అధ్యక్షుడు పొందుర్తి ఉమేశ్ సైతం జాగృతిలో చేరారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించారు.