ADB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎన్హెచ్ఎం పరిధిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎంహెచ్ డా. నరేందర్ రాథోడ్ తెలిపారు. పూర్తి వివరాలు కార్యాలయ నోటీస్ బోర్డులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఈనెల 9వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.