నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఓ డైరెక్టర్ హీరోయిన్ మోజులో పడి, కట్టుకున్న భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది. ఆ హీరోయిన్ ఆడియో ఫంక్షన్లలో మెరుస్తుంటే.. భార్య మాత్రం నరకం అనుభవించిందన్నారు. ‘మరో ఆడదాని కోసం భార్యను హింసిస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.