KDP: ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్ గారు. గాడు అప్పలనాయుడు గారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించాను. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్లో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.