కృష్ణా: గుడివాడ మల్లాయిపాలెం రైల్వే వద్ద మద్యం ఎస్సై చంటిబాబు బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వాహనదారుల శ్వాస పరీక్షలను నిన్న చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. జన సామాన్యుల ప్రాణాలు రక్షించేందుకు, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.