E.G: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివ సత్య ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ సూర్య రమేష్ అన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందన్నారు.