ELR: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకాన్ని ఉంగుటూరు నియోజకవర్గ MLA పత్సమట్ల ధర్మరాజు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఉంగుటూరు నుంచి భీమవరం వైపు వెళ్లే RTC బస్సులో దివ్యాంగులతో కలిసి క్యాంపు కార్యాలయం నుంచి MPDO కార్యాలయం వరకు వెళ్లారు.