ELR: బుట్టాయిగూడెం మండలంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు అలివేరు ప్రాజెక్టు వద్ద రైతులకు సాగు నీటిని విడుదల చేస్తారు. 11 గంటలకు నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. 11:20కి RSK భవనాన్ని, 11:45కి గోకులం షెడ్లను, మధ్యాహ్నం 12:15గంటలకి దొరమామిడిలో సీసీ రోడ్లను ప్రారంభిస్తారు.