PMM: పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్తో రైతులకు ఎంతో లబ్ది చేకూరనుందని, రైతులు అధిక రాబడి వచ్చే పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. పీఎం ధన ధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత పథకాలను నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్గా శనివారం ప్రారంభంచారు.