MHBD: కొత్త తరహా సైబర్ మోసాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. సోషల్ మీడియా & మ్యాట్రిమోనియల్ సైట్లతో అపరిచితులు సామాన్యులకు వలవేసి మోసం చేస్తున్నారని, ఇలాంటి యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంబంధం లేని లింకులు ఓపెన్ చేయొద్దని ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని తెలిపారు.