SRCL: ప్రతి ఒక్కరూ బాలికలను బాలులతో సమానంగా గౌరవిస్తూ వారందరినీ కూడా సమాజంలో పుట్టనిద్దామని, ఎదగనిద్దామని వారి భవిష్యత్తుకు భరోసానిద్దామని, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవంను తంగళ్ళపల్లి మండలం సారంపల్లి ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించారు.