PLD: వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని నరసరావుపేట రోడ్డుపై ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద శివశక్తి లీలా , అంజన్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన కొత్త బస్సు షెల్టర్‌ను వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ.. శివశక్తి ఫౌండేషన్ ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని పేర్కొన్నారు.