VZM: జిల్లాలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా 16,312 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈమేరకు పట్టణంలోని మోసానిక్ టెంపుల్ ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతుందని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారన్నారు.