CTR: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. కట్టమంచి మార్కెట్ యార్డులో ఆధునీకరించిన భూసార పరీక్ష కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం భూసార పరీక్షా కేంద్రానికి రూ.16 లక్షల మంజూరు చేసి ఆధునికరించి, అందుబాటులోకి తెచ్చిందన్నారు.