VSP: పోర్టు హాస్పిటల్ లోపలికి ఎవరు వచ్చినా తరిమి కోడతామని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు అన్నారు. పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోర్టు హాస్పిటల్ వద్ద 82వ రోజు నిరసన దీక్ష వర్షం సైతం లెక్కచేయకుండా కొనసాగింది. 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం సరైనది కాదని తెలిపారు.