VSP: థాయిలాండ్‌లో జరిగిన ఏషియా U-16 మెన్స్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు అట్టాడ చరణ్‌ను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు విశాఖలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు.