ATP: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై) కింద గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు DRDA పీడీ టి. శైలజ ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.