HYD: ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ ఛైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి తెలిపారు. జనవరి 10న ఉదయం నిజాంపేట్‌లోని SPR గ్లోబల్ స్కూల్లో పోటీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వబడతాయని సొంటిరెడ్డి పున్నారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.