VSP: నవంబర్లో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కోసం నగర అభివృద్ధి, సుందరీకరణ పనులను జోన్లలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పరిశీలించారు. ఫ్లైఓవర్స్, రోడ్డు డివైడర్స్, ఫుట్ పాతులు, లైటింగ్, పెయింటింగ్, సెంటర్ మీడియన్ మొక్కల ట్రిమ్మింగ్ వంటివి నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.