KKD: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల వర్ధంతి సందర్భంగా ఆదివారం సామర్లకోట భగత్ సింగ్ విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష,కార్యదర్శులు బాలం హరిబాబు, చల్లా మహేష్‌లు తెలిపారు. ఉదయం 9 గంటలకు శిభిరం ప్రారంభమవుతుందన్నారు. ఈ మెగా రక్తదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.