KDP: జిల్లాలో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నచికేత్ హెచ్చరించారు. ఈ మేరకు జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, దాని ద్వారా కుటుంబంలో గొడవలు జరిగి, హత్యకు దారితీస్తుందన్నారు. అనంతరం బెట్టింగ్ జరిగినట్టు తమ దృష్టికి వస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామన్నారు.