KNR: ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కురిక్యాల ఘటన నేపథ్యంలో ఆయన ఈ పర్యటన జరిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళాశాలలో వసతులపై ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు.