ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమితులైన కంఠాదేవి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బల్లా పల్లవిని కలిసి సన్మానించారు. తాను ఛైర్మన్గా ఎన్నికైన సమయంలో పాలకవర్గంలో కంఠాదేవి డైరెక్టర్గా ఉండటం సంతోషకరమని పల్లవి పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నూతనంగా నియమితులైన డైరెక్టర్లు సహకరించాలని ఆమె కోరారు.