KKD: రంగరాయ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో రుధిర 67వ వార్షిక క్రీడా పోటీలు సందర్భంగా ఆదివారం రెండో రోజు క్రీడా పోటీలు ఉత్సాహాంగా సాగాయి. క్రికెట్ వాలీబాల్, కోకో, కబడ్డీ తదితర పోటీలలో రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15 వరకు ఈ పోటీలు కొనసాగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ పేర్కొన్నారు.