GNTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. పాతగుంటూరు, అలీనగర్, మారుతీనగర్ ప్రాంతాల్లో గురువారం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలో సమస్యలను విస్మరించిందని విమర్శించారు.