W.G: సాహితీ చర్చలు, కళారూపాలకు సాంస్కృతిక వేదికగా బుక్ హౌస్‌లు ఉండాలని ప్రజాశక్తి పూర్వ ఎడిటర్, పూర్వ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. మంగళవారం భీమవరం సుందరయ్య భవనంలో కందుకూరి గురజాడ బుక్ హౌస్‌ను ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తితో కలిసి ప్రారంభించారు. తొలుత కందుకూరి, గురజాడ చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.