SKLM: ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేర వేయడమే తమ లక్ష్యం అనే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత,వేగం పెంపుతో ప్రజలలో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని అధికారులను సూచించారు.