TPT: తిరుపతి కలెక్టరేట్లో APIIC ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ డ్రైవ్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో పరిశ్రమల ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి, శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా వివిధ విస్తృత కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు.