GNTR: దీపావళి పండుగకు సంబంధించి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో బాణాసంచా విక్రయదారులతో పాటు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. రెవెన్యూ,పోలీస్, ఫైర్, మున్సిపల్ ఇతర అధికారులు తప్పక పాల్గొనలాన్నారు.