GNTR: పేద, బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ జిల్లా కార్యదర్శి మాలాద్రి కొనియాడారు. ఆయన చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరగనుందని తెలిపారు.