NLR: ముత్తుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని చెక్కుని ఆటో డ్రైవర్లకు అందించారు. ఇందులో భాగంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు.