E.G: గోపాలపురంలో కుక్కల బెడదతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కుక్కల దాడులతో ప్రభుత్వాసుపత్రిలో రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల పెద్దగూడెంలో ఇద్దరిపై కుక్కలు దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు శనివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.