MDK: నిజాంపేట మండల కేంద్రంలో శనివారం ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రాజకీయపరమైన ఫ్లెక్సీలను గోడ రాతలను గ్రామపంచాయతీ కార్మికులచే తొలగించనున్నట్లు గ్రామ కార్యదర్శి నర్సింలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎలక్షన్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫ్లెక్సీలను గోడ పై ఉన్న రాతలను తొలగించామన్నారు. ఎలక్షన్ కోడ్లో ఫ్లెక్సీలు వేయించుకోవద్దన్నారు.