KMR: డైవర్షన్ వంతెన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కేకేవై రహదారిపై లింగంపల్లి కుర్దు పాముల వాగు వంతెన వద్ద పనులను పరిశీలించారు. ప్రధానంగా కామారెడ్డికి, ఎల్లారెడ్డికి బస్సు నిలిచిపోయాయన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.