CTR: తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తిరుపతికి చెందిన గుర్రప్ప నాయుడు కుటుంబ సభ్యులు స్వామి వారికి వెండి సహస్త్రధార తట్ట 501 గ్రాములను విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సురేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.